ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

divotional ఆలయాలకు కార్తీక శోభ

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:35 AM

కార్తీకమాస మొదటి సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని అన్ని శివాల యాల్లో పూజలు జరిగాయి.

- శివాలయాల్లో ప్రత్యేక పూజలు

- పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: కార్తీకమాస మొదటి సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని అన్ని శివాల యాల్లో పూజలు జరిగాయి.


వేకువజామునే అర్చ కులు ఆలయాల్లోని మూలవిరాట్‌కు పలు అభిషేకాలు, అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయాల ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీప కాంతులతో ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. పలు వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 05 , 2024 | 12:35 AM