ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Sp : ఎస్పీగా కేవీ మురళీకృష్ణ

ABN, Publish Date - Jul 14 , 2024 | 12:16 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జిల్లాకు కేవీ మురళీకృష్ణను నియమించారు. అనకాపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ...

ఎస్పీ కేవీ మురళీకృష్ణ

గౌతమిశాలి బదిలీ

అనంతపురం క్రైం, జూలై 13: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జిల్లాకు కేవీ మురళీకృష్ణను నియమించారు. అనకాపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు


జారీ చేశారు. ఎస్పీ గౌతమిశాలిని విజయవాడలోని ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ.. బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 37 మంది ఐపీఎస్‌ అధికారులను శనివారం బదిలీ చేసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<