ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VHP: బంగ్లాదేశ హిందువులకు అండగా నిలుద్దాం

ABN, Publish Date - Aug 18 , 2024 | 12:15 AM

బంగ్లాదేశ హిందువులకు దేశ ప్రజలు అండగా నిలవాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ హిందువులపై జరుగుతున్న దారుణాలపై శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ నిర్వహించా రు.

Leaders and students participated in the rally

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 17: బంగ్లాదేశ హిందువులకు దేశ ప్రజలు అండగా నిలవాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ హిందువులపై జరుగుతున్న దారుణాలపై శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ నిర్వహించా రు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు నిర్వహించిన ర్యాలీకి బీజే పీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ప్రసాద్‌, హిమకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బాధితులకు సంఘీభావంగా దేశ పౌరులు ముందుకు రావాలని కోరారు. గొంది అశోక్‌, అశోక్‌రెడ్డి, సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 12:15 AM

Advertising
Advertising
<