ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOD : వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జాతర

ABN, Publish Date - Jul 19 , 2024 | 12:11 AM

తా లూకాలోని దాదాపు 15గ్రా మాల ఇలవేల్పు గా కొలిచే లక్ష్మీ నరసింహ స్వా మి జాతర మ హోత్సవాన్ని ఆ షాఢ ద్వాదశి రోజైన గురువా రం మీనకుంటపల్లిలో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఎద్దులబండ్లను, గొర్రెలు, మేకలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించా రు. అదేవిధంగా రాంపేట గ్రామం నుంచి పాలకడవలతో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా... మహిళలు జ్యోతులు మోస్తూ వారిని అనుసరించారు. ప్రదక్షిణల అనంతరం పాలకడవలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు.

Devotees follow the priests coming with milk carts

పావగడ, జూలై 18 : తా లూకాలోని దాదాపు 15గ్రా మాల ఇలవేల్పు గా కొలిచే లక్ష్మీ నరసింహ స్వా మి జాతర మ హోత్సవాన్ని ఆ షాఢ ద్వాదశి రోజైన గురువా రం మీనకుంటపల్లిలో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఎద్దులబండ్లను, గొర్రెలు, మేకలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించా రు. అదేవిధంగా రాంపేట గ్రామం నుంచి పాలకడవలతో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా... మహిళలు జ్యోతులు మోస్తూ వారిని అనుసరించారు. ప్రదక్షిణల అనంతరం పాలకడవలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించా భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. దాదాపు 15గ్రామాల భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 19 , 2024 | 12:11 AM

Advertising
Advertising
<