ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SUCIDE : తాపీ మేస్త్రీ ఆత్మహత్య

ABN, Publish Date - May 01 , 2024 | 12:06 AM

పట్టణంలోని రామశంకర య్య కాలనీలో ఉంటున్న తాపీ మేస్త్రీ మన్సూర్‌ బాషా (30) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నా డు. గో రంట్లలోని అల్లాబక్ష కు మారుడైన మన్సూర్‌ బా షా ఇదే గ్రామానికి చెం దిన బాబా ఫకృద్దీన కు మారై రేష్మాను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిళ్ల సాధియా, ఐదేళ్ల నెహరా అనే ఇద్దరు కుమారైలున్నారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ మన్సూర్‌ జీవనం సాగించేవాడు.

Mansoorbasha (File)

గోరంట్ల, ఏప్రిల్‌ 30: పట్టణంలోని రామశంకర య్య కాలనీలో ఉంటున్న తాపీ మేస్త్రీ మన్సూర్‌ బాషా (30) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నా డు. గో రంట్లలోని అల్లాబక్ష కు మారుడైన మన్సూర్‌ బా షా ఇదే గ్రామానికి చెం దిన బాబా ఫకృద్దీన కు మారై రేష్మాను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిళ్ల సాధియా, ఐదేళ్ల నెహరా అనే ఇద్దరు కుమారైలున్నారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ మన్సూర్‌ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. అతడు సోమవారం రాత్రి భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో ఫకృద్దీన వచ్చి రెస్మాను, ఇద్దరు పిల్లలను పుట్టినింటికి తీసుకెళ్లాడు.


దీంతో ఇంట్లోఒంటరిగా ఉన్న మన్సూర్‌ మన స్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని సెల్‌ ఫోన బ్లూటూతద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. తండ్రి అల్లాబక్ష వచ్చి చూసేసరికే ఇంట్లోని ఫ్యానకు ఉరివేసుకుని వేలాడుతుండడం, అతడి బ్లూ టూత మేడలో వెలాడుతూ కనిపించిది. అనంతరం తలుపులు బద్దలు కొట్టి లోనికెళ్లారు. సమాచారం అందు కున్న సీఐ సుబ్బరాయుడు సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసైన మన్సూర్‌ బాషా గతంలోనూ రెండుమార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు ఏఎస్‌ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 01 , 2024 | 12:06 AM

Advertising
Advertising