ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MOHARAM ; మొహరం వేడుకలు ప్రారంభం

ABN, Publish Date - Jul 14 , 2024 | 12:19 AM

మండలకేంద్రంలో మొహరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి పీర్ల పెట్టెను ఊరేగించి శని వారం ఉదయం పీర్లను భక్తుల దర్శనం కోసం చావిడిలో కొలువు దీర్చారు. సాయంత్రం అగ్ని గుండాన్ని వెలిగించారు. మూడు రోజుల పాటు అగ్ని గుండా న్ని బాగా వెలిగించి ఉత్సవాలు ఘనం గా నిర్వహి స్తారు. బుధవారం సా యంత్రం పీర్ల అ గ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తామని ముజావర్‌ హుస్సే నషా తెలిపారు.

తాడిమర్రి, జూలై 13: మండలకేంద్రంలో మొహరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి పీర్ల పెట్టెను ఊరేగించి శని వారం ఉదయం పీర్లను భక్తుల దర్శనం కోసం చావిడిలో కొలువు దీర్చారు. సాయంత్రం అగ్ని గుండాన్ని వెలిగించారు. మూడు రోజుల పాటు అగ్ని గుండా న్ని బాగా వెలిగించి ఉత్సవాలు ఘనం గా నిర్వహి స్తారు. బుధవారం సా యంత్రం పీర్ల అ గ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తామని ముజావర్‌ హుస్సే నషా తెలిపారు. కా గా రోడ్డు విస్తరణ లో పీర్లచావిడిని కూల్చివేయగా వారం రోజుల క్రితమే పునరుద్ధరించారు.

ముదిగుబ్బ: మండల పరిధిలోని గాండ్లవారిపల్లిలో పీర్లను శనివారం కొలువుదీర్చారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 16న చిన్న సరిగెత్తు, 18న పెద్ద సరిగెత్తు, 19న జలధి కార్యక్రమాలు ఉంటాయని గ్రామస్థులు తెలిపారు. భక్తులు పీర్లకు చక్కెర చదివింపులు చేయించి మొక్కులు తీర్చుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 12:19 AM

Advertising
Advertising
<