ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LAWS: చట్టాలపై అవగాహన ఉండాలి

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:54 PM

చట్టాలపై అవగాహన కలి గి ఉంటే సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి శివప్రసాద్‌యాదవ్‌ అన్నారు.

Speaking Shivprasad Yadav

అనంతపురం క్రైం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై అవగాహన కలి గి ఉంటే సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి శివప్రసాద్‌యాదవ్‌ అన్నారు. సోమవారం న్యాయసేవాసదన హాల్‌లో అసంఘటిత కార్మికులకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎ్‌సఏ కార్యదర్శి శివప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఏ అధికారి లేదా యజమాని నుంచైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరిధిలో పరిష్కరించుకోవడానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చన్నారు. అసంఘటిత కార్మికులకు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు సుజాత, ప్రతా్‌పనాయుడు, న్యాయవాది హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:55 PM