ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DMHO అనుమతి ఉన్న వైద్యులే సేవలందించాలి

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:46 AM

ప్రైవేట్‌ ఆసుపత్రులలో అనుమతి ఉన్న వైద్యుల చేతనే వైద్య సేవలందించాలని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి తెలిపారు. పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శనివారం ఆమె విచారణ చేపట్టారు.

- డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి

పామిడి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ఆసుపత్రులలో అనుమతి ఉన్న వైద్యుల చేతనే వైద్య సేవలందించాలని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి తెలిపారు. పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శనివారం ఆమె విచారణ చేపట్టారు.


ఇటీవల ఓ యువకుడికి అందించిన వైద్య సేవలతో అస్వస్థతకు గురై కాలు పుండ్లు కావడంపై బాధితులు చేసిన ఫిర్యాదుపై ఆమె విచారణ చేపట్టారు. అనుమతి లేకుండా ఇతర వైద్యు డు వైద్య సేవలందించడంపై ఆమె మండిపడ్డారు. ఆ వైద్యుడిపై శాఖపరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో వి చారించి న్యాయం చేస్తామని బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎద్దులపల్లి పీహెచసీ వైద్యాధికారి సుధాకర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 17 , 2024 | 12:46 AM