ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాగు చెయ్యండి ప్లీజ్‌..!

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:07 AM

చూస్తున్నారు కదా..? ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో..! యాడికి నుంచి బుగ్గకు వెళ్లే రోడ్డు, రాయలచెరువు నుంచి చందనకు, అక్కడి నుంచి దైవాలమడుగు వరకూ వెళ్లే రోడ్డు, యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే రోడ్డు, తూట్రాళ్లపల్లి నుంచి నగరూరుకు వెళ్లే రోడ్డు.. ఏ దారి చూసినా గుంతలమయమే. వర్షాలు కురవగానే చిన్నపాటి నీటి మడుగులుగా మారుతాయి. ఆ తరువాత బురదగుంతలుగా తయారౌతాయి. ఎండకాచి ఆరిపోయిన తరువాత.. దుమ్ము రేగుతాయి. ఇలా ఒకదాని తరువాత ఒక ...

Yadiki- Bugga road

చూస్తున్నారు కదా..? ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో..! యాడికి నుంచి బుగ్గకు వెళ్లే రోడ్డు, రాయలచెరువు నుంచి చందనకు, అక్కడి నుంచి దైవాలమడుగు వరకూ వెళ్లే రోడ్డు, యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే రోడ్డు, తూట్రాళ్లపల్లి నుంచి నగరూరుకు వెళ్లే రోడ్డు.. ఏ దారి చూసినా గుంతలమయమే. వర్షాలు కురవగానే చిన్నపాటి నీటి మడుగులుగా మారుతాయి. ఆ తరువాత బురదగుంతలుగా తయారౌతాయి. ఎండకాచి ఆరిపోయిన తరువాత.. దుమ్ము రేగుతాయి. ఇలా ఒకదాని తరువాత ఒక విపత్తు వాహనదారులకు ఎదురౌతూనే ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు


ఏమాత్రం అదుపు తప్పినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. కార్లు, ఆటోలు ఇతర వాహనాల టైర్లు, విడి భాగాలు దెబ్బతింటున్నాయి. వాహనాలు వెళ్లే సమయంలో పక్కన ప్రయాణించే వారిపై బురద చిట్లడం అదనపు సమస్య. ఈ దారుల్లో ప్రయాణించడం సాహస క్రీడల్లో పాల్గొనడంలాంటిదే. వైసీపీ పాలనలో గ్రామీణ రహదారుల నిర్వహణను గాలికి వదిలేశారు. అందుకే పరిస్థితి ఇలా తయారైంది. కూటమి ప్రభుత్వం వాటిని సరిచేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఆ పనిచేసి పుణ్యం కట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - యాడికి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 10 , 2024 | 12:07 AM

Advertising
Advertising
<