ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLICE { పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డెన సెర్చ్‌

ABN, Publish Date - May 23 , 2024 | 12:11 AM

పట్టణంలో వనటౌన పోలీస్‌ స్టేషన పరిధిలోని హస్నాబాద్‌లో బుధవారం పోలీసులు కారెన సర్చ్‌ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో, తరువాత ఎటువంటి ఘటన లు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివా సులు తెలిపారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున పలు ఇళ్లలో సోదాలు చేశారు. అదే విదంగా పర్మిట్‌లు లేని 16 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి వన టౌన పోలీస్‌ స్టేషనకు తరలించారు.

Police conducting Cardena search in Chilamathur

హిందూపురం అర్బన, మే 22: పట్టణంలో వనటౌన పోలీస్‌ స్టేషన పరిధిలోని హస్నాబాద్‌లో బుధవారం పోలీసులు కారెన సర్చ్‌ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో, తరువాత ఎటువంటి ఘటన లు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివా సులు తెలిపారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున పలు ఇళ్లలో సోదాలు చేశారు. అదే విదంగా పర్మిట్‌లు లేని 16 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి వన టౌన పోలీస్‌ స్టేషనకు తరలించారు. కార్యక్రమంలో వనటౌన సీఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. అదే విధంగా రూరల్‌ పరిధిలోని చౌళూరులో పోలీసులు కారిడాన సెర్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ శ్రీనివాసులు, స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


చిలమత్తూరు: శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హిందూపురం రూరల్‌ సీఐ ఈరన్న పేర్కొన్నారు. ఆయన బుధవారం మండల కేంద్రంలో ఎస్‌ఐ గంగాధర్‌తో కలిసి కార్డెన సర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బైండోవర్స్‌, ట్రబుల్‌ మ్యాంగర్స్‌ ఇళ్లల్లో సోదా లు నిర్వహించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.వారు సిబ్బందితో కలిసి కార్డన సర్చ్‌ చేపట్టారు. దీనిలో భాగంగా రికార్డులు లేని పలు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బీసీ కాలనీలో చెన్నకేశవ, రంగనాథ్‌ అనే వ్యక్తుల ఇళ్ల నుంచి కర్టాటక మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదుచేశారు.

పెనుకొండ రూరల్‌ : ఎన్నికల కోడ్‌ ఉన్నందున గ్రామాల్లో గొడవలకు పాల్పడితే ఎంతటివారిపై నైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తా మని సీఐ యుగంధర్‌ మావటూరు గ్రామస్థులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో మావటూరులో పోలీసులు బుధవారం కార్డెన సెర్చ్‌ సర్చ్‌ నిర్వహించారు. అనుమానమున్న ఇళ్ల పరిసరాల్లో పోలీసులు సోదాలు నిర్వ హించారు. గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందు గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు పాల్పడకూడదని హెచ్చరించారు.గ్రామంలో తనిఖీల్లో భాగంగా రికార్డులులేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పెనుకొండ పోలీస్‌ స్టేషనకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజేష్‌, వలీబాష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:11 AM

Advertising
Advertising