ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLICE : పోలీసుల మాక్‌ డ్రిల్‌

ABN, Publish Date - May 30 , 2024 | 12:08 AM

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవారం డీఎస్పీ బాజీజానసైదా ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని దర్గా సర్కిల్‌లో మాక్‌డ్రిల్‌ ని ర్వహించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు జూన 4న ఓట్ల లెక్కింపు జరుగు తుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Police doing mock drill

పెనుకొండ టౌన, మే 29: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవారం డీఎస్పీ బాజీజానసైదా ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని దర్గా సర్కిల్‌లో మాక్‌డ్రిల్‌ ని ర్వహించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు జూన 4న ఓట్ల లెక్కింపు జరుగు తుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, హింసకు ప్రేరేపించినా చట్టపరంగా తీసుకునే చర్యలపై దాదాపు 150మంది పోలీసులతో ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అల్లరి మూకలను సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎలా తరమికొడతారు? విధ్వంసానికి పాల్పడేవారిని అణిచివేసి పరిస్థితిని ఎలా అ దుపులోకి తీసుకొస్తారు? గాయపడ్డవారిని ఎలా రక్షించాలి? తదితర సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్‌ డివిజన పరిధిలో 144సెక్షన అమలులో ఉంటుందన్నారు కార్యక్రమంలో సీఐలు సుబ్బ రాయుడు, యుగందర్‌, ఎస్‌ఐలు రాజేష్‌, విజయ్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 30 , 2024 | 12:08 AM

Advertising
Advertising