ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Quality food విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:02 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈఓ నాగరాజు

- డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచన

డీ.హీరేహాళ్‌, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.


భోజనాలు ఎలా ఉ న్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి పొరబాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామస్థుల కోరిక మేరకు ఈ పాఠశాలల విలీనంపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని ఆయన తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Jul 27 , 2024 | 12:02 AM

Advertising
Advertising
<