ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : తెగిన కాలువకు మరమ్మతులు

ABN, Publish Date - Aug 20 , 2024 | 12:25 AM

ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిలమత్తూరు పెద్ద చెరువు కాలువ తెగిపోయి నీరు వృథా అవుతుండటం తో టీడీపీ నాయకులు సోమవారం స్పందించారు. కమండల కన్వీనర్‌ రం గారెడ్డి, బేకరీ గంగాధర్‌ స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన అధికారులతో కలిసి కాలువకు మరమ్మతు పనులు చేపట్టారు.

TDP leaders repairing the broken canal

చిలమత్తూరు, ఆగస్టు 19: ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిలమత్తూరు పెద్ద చెరువు కాలువ తెగిపోయి నీరు వృథా అవుతుండటం తో టీడీపీ నాయకులు సోమవారం స్పందించారు. కమండల కన్వీనర్‌ రం గారెడ్డి, బేకరీ గంగాధర్‌ స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన అధికారులతో కలిసి కాలువకు మరమ్మతు పనులు చేపట్టారు. వర్షాలు తగ్గిన తరువాత చెరువు అభివృద్ధి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ

గోరంట్ల: మండలంలోని మల్లాపల్లి ఉన్నతపాఠశాలలో 11మంది గ్రామీణ విద్యార్థులకు టీడీ పీ నాయకులు సోమవారం ఉచితంగా సైకిళ్లు అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో విద్యావకాశాలు మెరుగుపరచడానికి టీడీపీ నాయకులు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహప్ప ఆరు సైకిళ్లు, మల్లాపల్లి ఫిరోజ్‌ బాషా ఐదు సైకిళ్లును సొంత ఖర్చుతో సమకూర్చి, అందించారు. కార్యక్రమంలో హెచఎం జయసింహ రావు, టీడీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వెంకటరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2024 | 12:25 AM

Advertising
Advertising
<