ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

police act: 6వరకు సెక్షన 30 యాక్టు అమలు

ABN, Publish Date - May 21 , 2024 | 12:27 AM

కదిరి సబ్‌డివిజనలోని పోలీ్‌సస్టేషనల పరిధిలో సెక్షన 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కదిరిఅర్బన, మే 20: కదిరి సబ్‌డివిజనలోని పోలీ్‌సస్టేషనల పరిధిలో సెక్షన 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


కనుక ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాలు ముందస్తు అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన 6వ తేదీ వరకు యాక్టు అమలులో ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 21 , 2024 | 12:27 AM

Advertising
Advertising