ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం: కలెక్టర్‌

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:48 AM

చిరుఽధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెటిం గ్‌ చేయాలని, అందుకు ప్రో త్సహిస్తామని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని ముద్దలాపురం గ్రా మ వద్దనున్న రైతు నేస్తం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీని బుధవారం ఆయన తనిఖీ చేశారు.

కూడేరు, సెప్టెంబరు 4 : చిరుఽధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెటిం గ్‌ చేయాలని, అందుకు ప్రో త్సహిస్తామని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని ముద్దలాపురం గ్రా మ వద్దనున్న రైతు నేస్తం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీని బుధవారం ఆయన తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా అక్కడ తయారు చేస్తున్న బిస్కెట్లు, చిక్కీలు తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు అనంతపురం పట్టణంలోని ఆర్డీటీ స్టేడియంలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ జరగనుందని, ఆ సమయంలో అక్కడ ఈ ఉత్పత్తులను విక్రయాలు జరుపుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏ ఎఫ్‌ ఎకాలజీ డైరెక్టర్‌ మల్లారెడ్డి, రైతు నేస్తం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ మురళీకృష్ణ, నాబార్డు డీడీఎం అనూరాధ, ఇనచార్జి తహసీల్దార్‌ మహబూబ్‌ బాషా, డిప్యూటీ తహసీల్దారు విశ్వనాథ్‌, ఆర్‌ఐ ప్రసన్నకుమర్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Sep 05 , 2024 | 12:48 AM

Advertising
Advertising