ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SP who inspected the police stations పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:51 AM

కూడేరు, ఉరవకొండ పోలీ్‌సస్టేషన్లను ఎస్పీ జగదీష్‌ శుక్రవారం సా యంత్రం తనిఖీ చేశారు. తొలుత కూడేరు పోలీ్‌సస్టేషనకు వెళ్లిన ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు.

కూడేరు/ఉరవకొండ, సెప్టెంబరు 20: కూడేరు, ఉరవకొండ పోలీ్‌సస్టేషన్లను ఎస్పీ జగదీష్‌ శుక్రవారం సా యంత్రం తనిఖీ చేశారు. తొలుత కూడేరు పోలీ్‌సస్టేషనకు వెళ్లిన ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు.


ఈ సందర్భంగా మాట్లాడు తూ.. బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పోలీ్‌సస్టేషన్ల తనిఖీలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఉరవకొండ అర్బన, రూర ల్‌ పోలీ్‌సస్టేషన్లను సదర్శించారు. ఆయన వెంట గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు సురే్‌షబాబు, శివరాముడు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 21 , 2024 | 12:51 AM