ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక గ్రీవెన్స

ABN, Publish Date - Aug 22 , 2024 | 12:24 AM

ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించేందుకే ప్రత్యేక గ్రీ వెన్స నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ని రెవెన్యూ భవనలో ఎ స్సీ, ఎస్టీల కోసం గ్రీవెన్స నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Collector receiving complaints from victims

అనంతపురం టౌ న, ఆగస్టు 21: ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించేందుకే ప్రత్యేక గ్రీ వెన్స నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ని రెవెన్యూ భవనలో ఎ స్సీ, ఎస్టీల కోసం గ్రీవెన్స నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొత్తం 268 మంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఓబులమ్మ, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సమీక్షలో కలెక్టరు మాట్లాడుతూ దాదాపు ఇదేళ్ల తరువాత ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స చేపట్టామన్నారు. జిల్లా, డివిజన, మండలస్థాయిలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు విజిటింగ్‌ అవర్స్‌గా మీకార్యాలయాలలో నోటీ్‌సబోర్డు తెలుగులో రాసి ప్రదర్శించాలన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 12:24 AM

Advertising
Advertising
<