ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

divotional: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ABN, Publish Date - May 26 , 2024 | 12:01 AM

మండలకేంద్రంలోని పాతూరులో గల సూర్యచంద్ర అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.

ప్రత్యేకాలంకరణలో ఆంజనేయస్వామి

ముదిగుబ్బ,మే25: మండలకేంద్రంలోని పాతూరులో గల సూర్యచంద్ర అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.


వేకువజామునే అర్చకుడు బాల రంగాచార్య స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత, అష్టద్రవ్య, సగంధ అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, ఆకు పూజ, మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు పొందారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 26 , 2024 | 12:01 AM

Advertising
Advertising