ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RSS: చైతన్యవంతమైన సమాజ నిర్మాణమే సంఘ్‌ ధ్యేయం

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:09 AM

హిందువులను సంఘటితంచేసి చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే రాష్ర్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) ధ్యేయమని క్షేత్రసేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌ అన్నారు.

Servants in the city running the Pathaschanalan

అనంతపురం సెంట్రల్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): హిందువులను సంఘటితంచేసి చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే రాష్ర్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) ధ్యేయమని క్షేత్రసేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌ అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఆవిర్భవించి వచ్చే ఏడాది శాతాబ్దిలోకి అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలో పథసంచలన(స్వయంసేవకుల మార్చ్‌) నిర్వహించారు. ముఖ్య అతిథిగా చంద్రశేఖర్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 1925 సంవత్సరం విజయదశమి రోజున ఆర్‌ఎ్‌సఎస్‌ ఆవిర్భవించిందని తెలిపారు. వచ్చే విజయదశమికి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. అనంతరం స్వయం సేకులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

Updated Date - Oct 28 , 2024 | 12:09 AM