ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సామ్యూల్‌ హనెమనకు నివాళి

ABN, Publish Date - Apr 07 , 2024 | 11:38 PM

డాక్టర్‌ క్రిష్టియన ప్రెడరిక్‌ సామ్యూల్‌ హనెమున జయంతి వేడుకలను ఆదివారం హోమియో వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సామ్యూల్‌ హనెమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న హోమియో వైద్యులు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 7: డాక్టర్‌ క్రిష్టియన ప్రెడరిక్‌ సామ్యూల్‌ హనెమున జయంతి వేడుకలను ఆదివారం హోమియో వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కమలానగర్‌లోని సద్గురు శ్రీ రాజ్యలక్ష్మమ్మ ప్రవణలీల ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఈ వేడుకలను చేపట్టారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యుల సంఘం నాయకులు పోగుల కుమారయ్య, నాగేంద్ర, ప్రతిమ, శాంతిప్రియ, మురళీకృష్ణ, మాలిక్‌, సరుచూరు సూర్యప్రకాష్‌, రవీంద్రారెడ్డి, విఠల్‌, మారుతి, రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:38 PM

Advertising
Advertising