VRATAM ; భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
ABN, Publish Date - Aug 17 , 2024 | 12:14 AM
వరలక్ష్మి వత్రాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆల యాల్లో మూలవిరాట్లకి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళలు ఆలయాలకు పెద్దఎత్తున తరలివచ్చి సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిం చారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
వరలక్ష్మి వత్రాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆల యాల్లో మూలవిరాట్లకి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళలు ఆలయాలకు పెద్దఎత్తున తరలివచ్చి సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిం చారు. పలు ఆలయాల్లో తీర్థ ప్రసాదవినియోగం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. గుంతకల్లు,గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి తదితర పట్టణాల తో ఆయా నియోజకవర్గాల వ్యాప్తంగా వరలక్ష్మివ్రతం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 17 , 2024 | 12:14 AM