ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ROAD: ఎల్లోటి రహదారి గుంతలమయం

ABN, Publish Date - May 27 , 2024 | 11:52 PM

మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

Road from Tadakalapally to Elloti

మడకశిర రూరల్‌, మే 27 : మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఈ మట్టిరో డ్డు మొత్తం గుంతలమయం కావడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ఆ గుంతల్లో నీరు నిలిచి వారు రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్థులు అత్యవసర పరిస్థితిలో ఈ రహదారి గుండా మడకశిర పట్టణానికి చేరుకునేందుకు వారు చాలా అవస్థలు పడుతున్నారు. దారి సరిగా లేకపోవడంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆ గ్రామానికి వెళ్లలేక పోతున్నాయి. అధికారులు స్పందించి గుంతల మెయమైన రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 27 , 2024 | 11:52 PM

Advertising
Advertising