Home » Advantage AP
జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించడంలో అక్రమాలు ఎలా చేశారో కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చింది. అక్రమార్కులు ఎవరో కనిపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కానీ, ఈ పేరిట ఫ్రీ హోల్డ్ పరిధిలోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది.
అమెరికా ప్రెసిడెంటు రేసులో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ను అభినందించేందుకు పుతిన్ నిరాకరించినట్టు తెలుస్తోంది..
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.
తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా..భరించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు. ఈ వంద రోజుల్లో బయటకు రాలేదన్నారు.
పవన్ కల్యాణ్.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.
ప్రతి ఒక్కరికీ ఫస్ట్ ఎయిడ్పై అవగాహన ఉండాలని, సీపీఆర్ ఎలా చేయాలో తెల్సుకోవడం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం అన్నారు.
తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వా మి ఆలయంలో పవిత్రోత్స వాలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వ హిస్తున్నారు.
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్ చామకూరి శ్రీఽధర్ తెలిపారు.