ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు కర్నూలులో ట్రాన్స్‌కో సమన్వయ సమితి సమావేశం

ABN, Publish Date - Oct 20 , 2024 | 05:18 AM

ఏపీ ట్రాన్స్‌కో రాష్ట్ర సమన్వయ సమితి సమావేశం కర్నూలులో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి అధ్యక్షతన సోమవారం జరగనుంది.

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ ట్రాన్స్‌కో రాష్ట్ర సమన్వయ సమితి సమావేశం కర్నూలులో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి అధ్యక్షతన సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో 2024-25 నుంచి 2028-29 వరకూ రాష్ట్ర విద్యుత్తు ప్రణాళిక ఆమోదం పొందేందుకు ఏర్పాటు చేసినట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ జెన్‌కో ఎండీ చక్రధరబాబు, ఏపీట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, డిస్కమ్‌ల సీఎండీలు పట్టన్‌శెట్టి రవి, ఇమ్మది ఫృద్వితేజ్‌, సంతో్‌షరావు, ఎన్టీపీసీ, సెకీ తదితర సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని వివరించారు.

Updated Date - Oct 20 , 2024 | 05:18 AM