సీఎంను కలిసిన బాబా రామ్‌దేవ్
ABN, Publish Date - Oct 31 , 2024 | 03:56 AM
యోగా గురువు బాబా రామ్‌దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం ఉండవల్లి నివాసంలో కలిశారు.
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): యోగా గురువు బాబా రామ్‌దేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం ఉండవల్లి నివాసంలో కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్‌నెస్ కేంద్రాలు నెలకొల్పాలని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాలని బాబా రామ్‌దేవ్‌ను కోరినట్లు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Updated Date - Oct 31 , 2024 | 03:56 AM