ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎండుతున్న అరటి తోటలు

ABN, Publish Date - May 16 , 2024 | 11:17 PM

వర్షం జాడ లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి అరటితోటలు ఎండిపోతున్నాయి. మండలంలో అరటిసాగు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సాగులో ఉంది.

ఎండిపోయిన అరటిపంట

యల్లనూరు, మే 16: వర్షం జాడ లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి అరటితోటలు ఎండిపోతున్నాయి. మండలంలో అరటిసాగు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా సాగులో ఉంది. ఈ పంటను జనవరి నుంచి సాగుచేశారు. గత ఏడాది వర్షాలు తక్కువ కావడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో కూచివారిపల్లి, బొప్పేపల్లి, వాసాపురం గ్రామాల్లో సాగుచేసిన అరటి పంట నీరు అందక ఎండిపోతోంది.

Updated Date - May 16 , 2024 | 11:17 PM

Advertising
Advertising