జగన్‌పై రాళ్ల దాడి చేస్తామని 1902కు కాల్స్
ABN, Publish Date - Apr 22 , 2024 | 03:20 AM
సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామంటూ 1902 (హెల్ప్‌లైన్ నంబర్)కు ఫోన్ చేసిన ఐదుగురు యువకులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
సీతంపేట (విశాఖపట్నం), ఏప్రిల్ 21: సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామంటూ 1902 (హెల్ప్‌లైన్ నంబర్)కు ఫోన్ చేసిన ఐదుగురు యువకులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. సీఎం ఆదివారం నగరంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయనపై రాళ్ల దాడి చేస్తామంటూ పలువురు 1902 నంబర్‌కు ఫోన్ చేశారు.
Updated Date - Apr 22 , 2024 | 03:20 AM