ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పలమనేరు అడవుల్లో అరుదైన గోల్డెన్‌ బ్యాక్డ్‌ ఫ్రాగ్‌

ABN, Publish Date - May 18 , 2024 | 04:58 AM

ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు.

ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. శ్రీలంక గోల్డెన్‌ బ్యాక్డ్‌ ఫ్రాగ్‌ (శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిలిస్‌) అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ బయోడైవర్శిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారు. శ్రీలంకలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప వీపుపై బంగారు వర్ణం కలిగి, ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది. భారత ఉపఖండంలో ఇప్పటి వరకు 19 రకాల గోల్డెన్‌ బ్యాక్డ్‌ ఫ్రాగ్స్‌ గుర్తించారని పరిశోధకులు తెలిపారు.

- మంగళం

Updated Date - May 18 , 2024 | 04:58 AM

Advertising
Advertising