Home » Palamaner
చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలోని పల్లెలు పోటెత్తాయి. జన చైతన్యంతో ఓటర్లు పోటెత్తారు. 95 శాతానికిపైగా ఓటింగ్ నమోదు చేసి ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఒక గ్రామంలోనైతా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. దీంతో ఈ పల్లెలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాయి?. ఏ పార్టీని గెలిపించబోతున్నాయి? అంటూ పార్టీలు వణికిపోతున్నాయి. మరి ఏయే నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో భారీ ఓటింగ్ నమోదయిందో గమనిద్దాం..
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ (శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిలిస్) అని పిలిచే ఈ కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో గుర్తించారు.
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు.
యువత ఆశలను సీఎం జగన్ వమ్ము చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పలమనేరులో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు.
Palamaneru Prajagalam Live Updates: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పలమనేరు (Palamaneru) నుంచి ప్రజాగళం (Prajagalam) కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం (Election Shankharavam)కు పూరించారు. ప్రజాగళం పేరుతో తొలుత పలమనేరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. ఇక్కడ సభ ముగిసిన తరువాత..
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం కార్యక్రమంతో ఎన్నికల శంఖారావంకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరులో ప్రచార సభలు నిర్వహించనున్నారు.
విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఎంజాయ్ చేయడానికని తమిళనాడు మహాబలిపురం వద్ద సముద్రానికి వెళ్లారు. సరదాగా జోక్స్ వేసుకుంటూ.. కామెంట్స్ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే విషాదం. ఉన్నట్టుండి ముగ్గురూ సముద్రంలో గల్లంతయ్యారు.