ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం..

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:07 AM

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు.

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి ఆలయం (Srikalahasti Temple)లో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. రామాయణంలో ఉన్నది రావణాసురుడికి పది తలలు. కాగా శ్రీకాళహస్తిలో తయారు చేసిన రవణాసురుడి వాహనానికి తొమ్మిది తలలు ఉన్నాయి. పురాణాలు, ఇతి హాసాలపై అధికారులకు అవగాహన లేక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహశివరాత్రి (Mahashivratri) సందర్భంగా మార్చి 6వ తేదీ రాత్రి రావణాసుర వాహనసేవ జరగనుంది.

Updated Date - Feb 28 , 2024 | 11:10 AM

Advertising
Advertising