ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై వ్యతిరేక వర్గీయుల ధిక్కారస్వరం

ABN, Publish Date - Jan 08 , 2024 | 03:35 PM

Andhrapradesh: డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఆయన వ్యతిరేక వర్గీయులు ధిక్కారస్వరం వినిపిస్తోంది. నారాయణ స్వామికి టికెట్ ఇస్తే తాము పని చేయమని వ్యతిరేక వర్గం తీర్మానించింది. పెనుమూరు మండలం పులుగుండు వద్ద వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు సంబంధించిన నారాయణస్వామి వ్యతిరేకులు సోమవారం సమావేశమయ్యారు.

చిత్తూరు, జనవరి 8: డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై (Deputy CM Narayana Swamy) ఆయన వ్యతిరేక వర్గీయులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. నారాయణ స్వామికి టికెట్ ఇస్తే తాము పని చేయమని వ్యతిరేక వర్గం తీర్మానించింది. పెనుమూరు మండలం పులుగుండు వద్ద వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు సంబంధించిన నారాయణస్వామి వ్యతిరేకులు సోమవారం సమావేశమయ్యారు. పెనుమూరు గంగాధర్ నెల్లూరు పాలసముద్రం కార్వేటినగరం నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో నారాయణస్వామి వ్యతిరేక వర్గీయులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో జగన్ ముద్దు.. నారాయణస్వామి వద్దే వద్దు అనే ప్లే కార్డులతో వ్యతిరేక వర్గీయులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో నారాయణస్వామి గ్రూపులను పెంచి పోషిస్తున్నాడంటూ ఆయన వ్యతిరేకవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నారాయణ స్వామికి టికెట్ ఇస్తే మాత్రం తాము కచ్చితంగా పనిచేయమంటూ అధిష్టానానికి తీర్మానంతో కూడిన హెచ్చరికలను నారాయణస్వామి వ్యతిరేకవర్గం జారీ చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 03:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising