ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులే పంట బీమా కట్టుకోవాలి

ABN, Publish Date - Oct 26 , 2024 | 02:04 AM

రబీ సీజన్‌లో సాగుచేసే పంటలకు రైతులే బీమా కట్టుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్‌రావు శుక్రవారం తెలిపారు.

తిరుపతి (ఎంఆర్‌పల్ల్లె), అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో సాగుచేసే పంటలకు రైతులే బీమా కట్టుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్‌రావు శుక్రవారం తెలిపారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకు ద్వారా, తీసుకోని వారు మీసేవా కేంద్రాల్లో వేరుశనగ పంట ఎకరాకు రూ.450, వరికి రూ.630 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. సీఎ్‌ససీ సెంటర్‌, ఎన్‌సీఐపీ వెబ్‌సైట్‌లోనూ ప్రీమియం కట్టవచ్చని తెలిపారు.

Updated Date - Oct 26 , 2024 | 07:12 AM