ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ

ABN, Publish Date - Aug 11 , 2024 | 01:52 AM

గిరిజన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతితోపాటు డీఎస్సీ శిక్షణను ఉచితంగా అందించనున్నట్టు తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ, సాధికరిత అధికారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

తిరుపతి(విద్య), ఆగస్టు 10: గిరిజన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతితోపాటు డీఎస్సీ శిక్షణను ఉచితంగా అందించనున్నట్టు తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ, సాధికరిత అధికారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన వంద మంది గిరిజన అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత కార్యాలయంలో దరాఖాస్తు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతి కలెక్టరేట్‌లోని బీ బ్లాక్‌, 5వ అంతస్తులోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం లేదా సీనియర్‌ అసిస్టెంట్‌ పి.శీనయ్య (సెల్‌ నెంబరు: 94935 24121)ను సంప్రదించవచ్చని సూచించారు.

Updated Date - Aug 11 , 2024 | 07:33 AM

Advertising
Advertising
<