Home » DSC
ఈ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Lokesh on DSC: డీఎస్సీ నోటఫికేషన్పై మరో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది.
కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ప్రకటించనున్న నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Nara lokesh: ఏపీలో యువతకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేశారు మంత్రి. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు.
త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబ్‌సను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.