ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

flood victims వరద బాధితులకు పెరుగుతున్న సాయం

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:35 AM

విజయవాడ వరద బాధితులకు వివిధ వర్గాలనుంచీ ఆర్థిక సాయం అందుతోంది.వ్యవసాయ శాఖ ఉద్యోగులు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం కలెక్టర్‌కు అందజేశారు.

కలెక్టర్‌కు విరాళం అందజేస్తున్న వ్యవసాయాధికారి ప్రసాదరావు

తిరుపతి(విద్య), సెప్టెంబరు 11: విజయవాడ వరద బాధితులకు వివిధ వర్గాలనుంచీ ఆర్థిక సాయం అందుతోంది.వ్యవసాయ శాఖ ఉద్యోగులు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం కలెక్టర్‌కు అందజేశారు.అలాగే గృహనిర్మాణశాఖ ఉద్యోగులు మరో లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి కలెక్టర్‌కు అందజేశారు. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్‌ రూ.23 వేలను, హెడ్‌ కానిస్టేబుల్‌ జి. శంకర్‌ రెడ్డి రూ.20వేలను సీఎం సహాయ నిధికి అందజేశారు.

Updated Date - Sep 12 , 2024 | 02:35 AM

Advertising
Advertising