ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీవానదిలో ఇసుక తవ్వకాలపై ఆరా

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:41 AM

నీవానది యేటిలో ఇసుకను తవ్వి తరలించడంతో ఏర్పడ్డ గుంతలను అధికారులు బుధవారం పరిశీలించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన , ముక్కళత్తూరు, ఎల్లాపల్లె పంచాయతీల్లోని రీచుల్లో కాంట్రాక్టర్లు ఇసుకను ఎంతలోతులో తవ్వి తరలించేశారు,

గంగాధరనెల్లూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నీవానది యేటిలో ఇసుకను తవ్వి తరలించడంతో ఏర్పడ్డ గుంతలను అధికారులు బుధవారం పరిశీలించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన , ముక్కళత్తూరు, ఎల్లాపల్లె పంచాయతీల్లోని రీచుల్లో కాంట్రాక్టర్లు ఇసుకను ఎంతలోతులో తవ్వి తరలించేశారు, దానివల్ల పర్యావరణానికి ఏ మాత్రం ముప్పువాటిల్లిందనే విషయాలను స్థానిక అధికారులతో కలిసి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ), పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) అధికారులు పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాసులు, జియాలజిస్ట్‌ పోలురెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 07:09 AM