ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సివిల్‌ కేసులో జోక్యం వీఆర్‌కు భాకరాపేట ఎస్‌ఐ

ABN, Publish Date - Jul 26 , 2024 | 01:35 AM

సివిల్‌ కేసులో జోక్యం చేసుకున్న భాకరాపేట ఎస్‌ఐ విజయకుమార్‌ను వేకెన్సీ రిజర్వుకు పంపుతూ ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేసారు.

భాకరాపేట/తిరుపతి(నేరవిభాగం), జూలై 25: సివిల్‌ కేసులో జోక్యం చేసుకున్న భాకరాపేట ఎస్‌ఐ విజయకుమార్‌ను వేకెన్సీ రిజర్వుకు పంపుతూ ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేసారు.చిన్నగొట్టిగల్లులో ఓ ఇంటిని ఖాళీ చేయించే విషయంలో ఎస్‌ఐ విజయకుమార్‌ జోక్యం చేసుకోవడంతో బాధితురాలు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.దీంతో ఆయన విచారణ జరిపించగా ఎస్‌ఐ జోక్యం చేసుకున్న విషయం నిర్ధారణ కావడంతో క్రమశిక్షణా చర్యల కింద వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులు ఎవరైనా సివిల్‌ తగాదాల్లో తలదూర్చితే చర్యలు తీవ్రంగా వుంటాయని ఎస్పీ ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Updated Date - Jul 26 , 2024 | 01:35 AM

Advertising
Advertising
<