ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను వేగవంతం చేయాలి

ABN, Publish Date - Aug 07 , 2024 | 03:08 AM

కుప్పం, చిత్తూరు, చంద్రగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఇండియన్‌ రైల్వే బోర్డు చైర్మన్‌ను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు.

చిత్తూరు సిటీ, ఆగస్టు 6: కుప్పం, చిత్తూరు, చంద్రగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఇండియన్‌ రైల్వే బోర్డు చైర్మన్‌ను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు. ఢిల్లీలో మంగళవారం పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆయన రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రె్‌సను కుప్పం వరకు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, తిరుపతి- సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతిరోజూ నడిచేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల్లో కొత్త రైల్వేజంక్షన్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 07 , 2024 | 08:54 AM

Advertising
Advertising
<