ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీతాలు, పెన్షన్లు పడ్డాయి

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:01 AM

కూటమి ప్రభుత్వం చెప్పినట్లే జీతాలు, పెన్షన్లు ఠంఛనుగా ఖాతాల్లో వేసి ఇచ్చిన హామీని అమలుచేసింది.

చిత్తూరు క లెక్టరేట్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చెప్పినట్లే జీతాలు, పెన్షన్లు ఠంఛనుగా ఖాతాల్లో వేసి ఇచ్చిన హామీని అమలుచేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 15వ తేది తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పడేవి. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన ్నప్పటికీ 1, 2 తేదీల్లో గత నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు వేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా అక్టోబరు నెల జీతాలు, శనివారం ఉదయం నుంచి ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్‌ మొత్తాలను వారి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించింది. దాంతో ఉద్యోగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Nov 03 , 2024 | 03:01 AM