ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ ఆత్మీయ సభలో టౌన్‌ బ్యాంకు మేనేజర్‌

ABN, Publish Date - Apr 07 , 2024 | 02:02 AM

ఎన్నికల ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినప్పటికీ కొంత మంది ఉద్యోగులు ఆ నిబంధనలు పాటించడం లేదు.

ఎన్నికల ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినప్పటికీ కొంత మంది ఉద్యోగులు ఆ నిబంధనలు పాటించడం లేదు.తిరుపతి కో ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు మాజీ ఉద్యోగులతో వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్‌ రెడ్డి శనివారం ఒక హోటల్లో సమావేశం నిర్వహించారు. టౌన్‌ బ్యాంకు ఛైర్మన్‌ కేతం జయచంద్రా రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ వాసు యాదవ్‌ ఆదేశాలతో బ్యాంకు మేనేజర్‌ ప్రభాకర రెడ్డి (పాండు)ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బ్యాంకు మేనేజర్‌గా ఉన్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడికి ఓ ట్లు వేయాలని కోరే సమావేశం నిర్వహించడం చర్చనీయాం శంగా మారింది.బ్యాంకు ఉద్యోగు ల సంఘానికి ప్రభాకర రెడ్డి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.మెడికల్‌ బిల్స్‌ ఇస్తామని మాజీ ఉద్యోగులను బ్యాంకు పక్కనే ఉన్న ఓ హోటల్‌కు పిలిపించినట్టు తెలుస్తోంది. తీరా అక్కడ వైసీపీ అభ్యర్థి ప్రత్యక్షమై ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాండుపై కొంతమంది మాజీ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 07 , 2024 | 02:02 AM

Advertising
Advertising