ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

16 మంది ఎస్‌ఐల బదిలీ

ABN, Publish Date - Aug 11 , 2024 | 01:57 AM

జిల్లాలో 16 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వ్యులు జారీ చేశారు. రెండు రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.

చిత్తూరు, ఆగస్టు 10: జిల్లాలో 16 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వ్యులు జారీ చేశారు. రెండు రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. బంగారుపాళ్యం మల్లికార్జునను చిత్తూరు ఎస్‌బీకి బదిలీ చేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పరుశురాముడును బైరెడ్డిపల్లెకు, బైరెడ్డిపల్లె కృష్ణయ్యను వీఆర్‌కు పంపారు. తిరుపతి జిల్లా ఆర్‌సీపురం చిరంజీవిని తవణంపల్లెకు, అదే జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఐగా ఉన్న ధరణీంద్రను కాణిపాకానికి, కాణిపాకం రామ్మోహన్‌ను గుడిపాలకు, తిరుపతి జిల్లా తిరుచానూరు వెంకటసుబ్బయ్యను వెదురుకుప్పానికి, ఐరాల రమే్‌షబాబును చిత్తూరు తాలూకాకు, చిత్తూరు తాలూకా ఉమామహేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు పం పారు. మహిళా పీఎస్‌ నాగసౌజన్యను చిత్తూరు రూరల్‌కు, అక్కడ పనిచేసే వెంకటసుబ్బమ్మను వీఆర్‌కు బదిలీ చేశారు. డీసీఆర్‌బీలో పనిచేసే స్వర్ణతేజను పలమనేరు అర్బన్‌కు, విజయపురం జయప్పను బంగారుపాళ్యంకు, తిరుపతి సీఐడీ ఎస్‌ఐగా ఉన్న రాజ్‌కుమార్‌ను కార్వేటినగరానికి, వీఆర్‌లో ఉన్న సుగుణను చిత్తూరు రెండో పట్టణ స్టేషన్‌కు, వీఆర్‌లో ఉన్న సురేంద్రబాబును పీసీఆర్‌కు బదిలీ చేశారు.

Updated Date - Aug 11 , 2024 | 07:19 AM

Advertising
Advertising
<