ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

teaching the lesson పాఠం చెబుతూనే.. నేల కొరిగి

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:00 AM

పలమనేరు మున్సిపాలిటీ గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం వేమచంద్రారెడ్డి(56) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఉదయం ఆయన విద్యార్థులకు పాఠం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలారు.

గుండెపోటుతో మృతిచెందిన హెచ్‌ఎం

పలమనేరు, సెప్టెంబరు 11: పలమనేరు మున్సిపాలిటీ గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం వేమచంద్రారెడ్డి(56) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఉదయం ఆయన విద్యార్థులకు పాఠం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఉపాధ్యాయులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. వేమచంద్రారెడ్డి యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన మృతికి పలువురు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తంచేశారు.

Updated Date - Sep 12 , 2024 | 07:03 AM

Advertising
Advertising