ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RTC buses ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణెం స్వీకరించాల్సిందే

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:29 AM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి 10రూపాయల నాణేలను స్వీకరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

తిరుపతి(ఆర్టీసీ), సెప్టెంబరు 11: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి 10రూపాయల నాణేలను స్వీకరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మధ్య కాలంలో పదిరూపాయల నాణేలను చలామణి కావడం లేదంటూ కొందరు కండక్టర్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన 14రకాల రూ. 10నాణేలను ప్రయాణికులు ఇచ్చినప్పుడు స్వీకరించాలని ఆపరేషన్‌ ఈడీ ఆదేశాలు జారీచేశారు.ఆయా డిపోల మేనేజర్లు తమ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు బుధవారం ఆదేశాలిచ్చారు. అలాగే బస్టాండుల్లో ఉన్న దుకాణాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలియజేశారు.

Updated Date - Sep 12 , 2024 | 07:15 AM

Advertising
Advertising