ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు భవన నిర్మాణ కార్మికుల సాయం

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:36 PM

విజయ వాడ వరద బాధితుల సహాయార్థం మద నపల్లె భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు రూ.2,00,116 వితరణగా అంద జేశారు.

ఎమ్మెల్యేకు రూ.2లక్షల డీడీ అందిస్తున్న బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన సభ్యులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 17: విజయ వాడ వరద బాధితుల సహాయార్థం మద నపల్లె భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు రూ.2,00,116 వితరణగా అంద జేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషాకు డీడీ రూపంలో విరా ళం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులే అయినా తలా కొంచెం వేసుకుని వరద బాధితులను ఆదుకోవడం అభినంద నీయమన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు జంగాల శ్రీనివాసులు, ప్రధాన కార్య దర్శి బీవీరమణ, కార్యదర్శి ఎస్‌.రెడ్డిసా హెబ్‌, సభ్యులు శ్రీనివాసులు, రమణ, నారాయ ణ,మల్లికార్జున పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధికి రూ.2లక్షల విరాళం

కలకడ, సెప్టెంబరు 17:వరదబాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.2లక్షల విరాళం ఇచ్చినట్లు ఎంవీరావు చిట్స్‌ ప్రైవేట్‌ కంపెనీ బిజినెస్‌ అడ్వైజర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం సచివాలయంలోని చాంబర్‌లో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి చెక్కును అందజేసినట్లు దగ్గు బాటి తెలిపారు. ఈ సందర్భంగా వరదబాధితులకు అండగా తక్షణం ప్రభుత్వం స్పందించిన తీరు వారికి అం దిస్తున్న సహాయ సహకారాలు గురించి సీఎం కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:36 PM

Advertising
Advertising