ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

16న జాబ్‌మేళా

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:08 AM

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి డిసెంబరు 16న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు శనివారం తెలిపారు.

ముమ్మిడివరం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి డిసెంబరు 16న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు శనివారం తెలిపారు. జాబ్‌మేళాలో మూడు కంపెనీల్లో సుమారు 200కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బీటెక్‌, డిప్లమో, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు బయోడేటా, ఆధార్‌, ఐడీ అడ్రస్‌ ఫ్రూఫ్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు శ్రీదేవి సెల్‌: 8341648470, రాజేంద్ర సెల్‌: 8247645389లలో సంప్రదించాలన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 01:08 AM