ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కులతత్వ పార్టీలను ఓడించాలి: రుషి

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:00 AM

రానున్న ఎన్నికల్లో మతతవ్వ, కులతత్వ పార్టీలను ఓడించాలని భారత రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం రుషి పిలుపునిచ్చారు.

ముమ్మిడివరం, మార్చి 17: రానున్న ఎన్నికల్లో మతతవ్వ, కులతత్వ పార్టీలను ఓడించాలని భారత రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం రుషి పిలుపునిచ్చారు. ఆదివారం ముమ్మిడివరంలోని జైబుద్ధ పార్కులో జిల్లా అధ్యక్షుడు గిడ్డి జ్ఞాన ప్రకాష్‌ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో ఎన్‌ఎం రుషి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థిగా విశ్రాంత న్యాయమూర్తి దడాల రామకృష్ణను పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు రుషి ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా గిడ్డి జ్ఞానప్రకాష్‌ను సమావేశం ఎన్నుకుంది. సమావేశంలో బళ్ల సత్యనారాయణ, చీకురుమిల్లి శ్రీనివాస్‌, పెనుమాల సుధీర్‌, బుడితి శరత్‌, బాలయోగి, సకిలే పృథ్విరాజ్‌, మోకా బాలయ్య, చీకురుమెల్లి చిరంజీవి, ఈవీవీ సత్యనారాయణ, యలమంచిలి సురేష్‌, పంతడ నరసింహమూర్తి, బడుగు సత్యనారాయణ, చిరంజీవి మోర్తధనకాసులు, అంబేడ్కర్‌ తదితరులు పాల్గాన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:00 AM

Advertising
Advertising