కాంగ్రెస్‌తోనే విభజన హామీల అమలు
ABN, Publish Date - May 06 , 2024 | 12:10 AM
కాకినాడ సిటీ, మే 5: పార్లమెంట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య మని కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు అన్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి చెక్క నూకరాజుతో కలిసి ఆయన ఆది వారం కాకినాడ నగరంలో ప్రచా
కాకినాడ సిటీ, మే 5: పార్లమెంట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య మని కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు అన్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి చెక్క నూకరాజుతో కలిసి ఆయన ఆది వారం కాకినాడ నగరంలో ప్రచారం నిర్వహించారు. జగన్నా థపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జగన్నాథపురం చిన్నమార్కెట్‌వీధి, ముత్తానగర్, చార్టీస్ రోడ్, మున్సబు జంక్షన్, నరసింహరోడ్, ఎన్టీఆర్ బ్రిడ్జి, సిని మారోడ్ సాలిపేట, జవహర్‌వీధి, రామారావుపేట ప్రాంతాల్లో పర్యటించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Updated Date - May 06 , 2024 | 12:10 AM