ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఈఐఆర్‌తో సెల్‌ఫోన్ల రికవరీ సులభం

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:06 AM

రాజమహేంద్రవరం, డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): సీఈఐఆర్‌ అప్లికేషన్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీ సులభం అవుతోందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ తెలిపారు. సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న/దొంగతనానికి గురైన సంద ర్భాల్లో వెంటనే సీఈఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయం

ఫిర్యాదుదారుడికి ఫోన్‌ అందజేస్తున్న ఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

రాజమహేంద్రవరం, డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): సీఈఐఆర్‌ అప్లికేషన్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీ సులభం అవుతోందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ తెలిపారు. సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న/దొంగతనానికి గురైన సంద ర్భాల్లో వెంటనే సీఈఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో 450 సెల్‌ఫోన్లను రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశారు. చాట్‌బాట్‌/ సీ ఈఐఆర్‌ ద్వారా ఇప్పటివరకూ 1843 సెల్‌ ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్‌ ఫోన్లు దొరికినా, బిల్లుల లేని ఫోన్లను దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి అందజేయాలన్నారు. దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లు కొనుగోలు చేసిన వారు కూడా చిక్కుల్లో పడకతప్పదని ఆయన హెచ్చరించారు. సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైం టీం ఇన్స్‌పెక్టర్‌ ఉ మామహేశ్వరరావు, సిబ్బందిని అభినందించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:06 AM