ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖలో ప్రేమ వివాహం.. బిళ్లకుర్రులో రిసెప్షన్‌

ABN, Publish Date - Nov 20 , 2024 | 01:59 AM

వారిద్దరూ ఐఏఎస్‌లు.. ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కొత్తపేట మండలం బిళ్లకుర్రులో రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు.

కొత్తపేట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ఐఏఎస్‌లు.. ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కొత్తపేట మండలం బిళ్లకుర్రులో రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం బిళ్లకుర్రు తరిట్లవారిపేటకు చెందిన తరిట్ల ధర్మారావు మధ్యప్రదేశ్‌లో కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు తరిట్ల ప్రతీక్‌రావు, హైదరాబాద్‌కు చెందిన కె.అనీషా.. ఇద్దరూ 2023లో ఢిల్లీ ఐఏఎస్‌ అకాడమీలో శిక్షణ పొందారు. అప్పటి పరిచయం మేరకు వీరిద్దరూ విశాఖలో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రతీక్‌రావు స్వగ్రామమైన తరిట్లవారిపేటలో మంగళవారం పెద్దల సమక్షంలో రిసెప్షన్‌ వేడుక ఘనంగా నిర్వహించగా పలువురు హాజరై ఆశీర్వదించారు.

Updated Date - Nov 20 , 2024 | 01:59 AM