ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:12 AM

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును అం దరూ ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులంతా దేశ భక్తిని పెంపొందించుకుని సమాజ హితం కోసం జీవించాలన్నారు. ఆదికవి నన్నయ వర్శిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పలుచోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు.

దివాన్‌చెరువు, జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును అం దరూ ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులంతా దేశ భక్తిని పెంపొందించుకుని సమాజ హితం కోసం జీవించాలన్నారు. ఆదికవి నన్నయ వర్శిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పలుచోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు. నన్నయ వర్శిటీలో అల్లూరి చిత్ర పటానికి రిజిస్ట్రార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లా డుతూ భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సీతారామారాజు చేసిన సాయుధ పోరాటం గొప్పదని, తెలుగువారి పౌరుషా నికి, దేశ భక్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వర్శిటీ అధికారులు పి.సురేష్‌ వర్మ, కె.శ్రీరమేష్‌, వై.శ్రీనివాసరావు, డి.జ్మోతిర్మయి. వి.పెర్సిస్‌, పి.వెంకటేశ్వర రావు, ఎస్‌.లింగారెడ్డి, జ్యోతి, చంద్రకళ, విజయకుమారి, కార్యక్రమం కోఆర్డినే టర్‌ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 01:12 AM

Advertising
Advertising